బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ఈదురుగాలుల ధాటికి ఆరు ఇళ్ల పైకప్పులు ధ్వంసం

ఏన్కూరు మండలం రాయమాదారంలో చెట్లు కూలి, విద్యుత్ స్తంభం విరగడంతో అంతరాయం

మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

ఏన్కూరు మండలం రాయమాదారం గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి తోడు వీచిన బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలివేగానికి ఆరు ఇళ్ల పైకప్పుల రేకులు ఎగిరిపోగా, పలు చెట్లు నేలకూలాయి. ఒక విద్యుత్ స్తంభం విరిగిపడటంతో గ్రామంలో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం భూక్యా విజయ, తాటి విజయకుమారి, జబ్బా వెంకటలక్ష్మి, గణపురం అనుష, చపలమాడుగు ప్రశాంతి, భూక్యా వెంకన్నలకు చెందిన ఇళ్ల పైకప్పులు దెబ్బతిని నష్టం వాటిల్లింది. అయితే ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. నష్టాన్ని అంచనా వేసి బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని గ్రామస్తులు అధికారులను కోరారు.