ఘనంగా ఏన్కూరులో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి: ఏన్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ సిహెచ్ శేషగిరిరావు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో పల్లి...
