Breaking News

భీమారంలో విషాదం..- చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి..- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:అనారోగ్యంతో చెట్టుకు ఉరివేసుకొని, వ్య క్తి మృతి చెందిన ఘటనతో వారి కుటుం బంలో విషాద ఛాయలు అలుమున్నా యి. స్థానికుల సమాచారం మేరకు.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం భీమారం గ్రామంలో విషాదం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన బండి రమే ష్ ( 47 ) కు గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందుల తో మానసికంగా కుంగిపోయి, బాధను తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున గ్రామ చివర్లోని ఉన్న చెట్టుకు ఉరివేసుకొ ని మృతి చెందాడు. మృతుడు రమేష్ కు భార్య మంజుల, కుమార్తె పావని (20), కుమారుడు లక్ష్మీనారాయణ (16) ఉ న్నారు. కుటుంబ పోషణ భారం మొత్తం ఆయన పైనే ఉండడంతో, అనారోగ్యం కారణంగా పని చేయలేక పోవడం, దాని కి తోడు అప్పులు ఈ రెండు కలిసి అత న్ని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఇంత చి న్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పిల్లల పరిస్థితి, భర్తను కోల్పోయిన భా ర్య మంజుల దుఃఖం వర్ణనాతీతంగా మా రింది. విషయం తెలుసుకున్న గ్రామస్తు లు, బంధువులు రమేష్ ఇంటికి చేరుకు ని కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామ ర్శించారు. ఇలాంటి సమయంలో కుటుం బానికి అందరి అండ అవసరం. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు కుటుం బానికి చేయూత నివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కడియం ఆరోపణలు మాని అభివృద్ధి చెయ్యి

మన ప్రగతి న్యూస్/ రఘునాథపల్లి : మాజీ ఎమ్మెల్యే రాజయ్య పై ఆరోపణలు చేయడం మానుకొని నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జివై కుమార్ గౌడ్ ఎమ్మెల్యే కడియం...

ఇబ్బంది పడుతున్న వాహనదారులుప్రమాదాలకు నిలయంగా మారిన రోడ్డు.

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని మునిగడప నుంచి జగదేవపూర్ రోడ్డుకు వెళ్లే రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది.ఈ రహదారి లో ఎక్కువ వాహనాలు అదుపు తప్పి గుత్తా లోపడుతున్నాయి. ఈ...

వక్ఫ్ బోర్డ్ వ్యథ తీర్చెన్… ప్రజల మనసులు మరోమారు గెలిచెన్…

వక్ఫ్ బోర్డు సమస్య పరిష్కరించినందుకు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ కి ధన్యవాదాలు తెలిపిన పద్మానగర్ ఫేజ్ - 2 వాసులు మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా...

మార్కెట్ తో పోటీపడాలి.. వృద్ధిలోకి రావాలి

_ 66 లక్షల ఆర్వీఎం క్లాత్ ఆర్డర్ ఇస్తున్నాము _ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యజమానులు, ఆసాములతో సమీక్ష._ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. _హాజరైన చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ...

అంగన్వాడి పాఠశాలలు పిల్లల శారీరక ఎదుగుదలకు నిలయాలు

ఐసిడిఎస్ నల్లబెల్లి సెక్టార్ సూపర్వైజర్ దేవులపల్లి అరుణ మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి మండలంలోని లెంకాలపల్లి, గొల్లపల్లి రెండు సెంటర్ కు ఐసిడిఎస్ మండల సెక్టార్ సూపర్వైజర్ అరుణ విహెచ్ఎండే మెడికల్ హెల్త్ చెకప్...

అయ్యప్ప స్వామి చల్లని చూపు మానుకోట పార్లమెంట్ ప్రజలందరిపై ఉండాలి

ఎంపీ మన ప్రగతి న్యూస్/కేసముద్రం : కేసముద్రం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి వారి ఆలయం ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్..అనంతరం మానుకోట పార్లమెంట్...

తెలంగాణ లో ప్రతి జిల్లా నుండి ఒకర్నీ కలెక్టర్ చేయడమే నా లక్ష్యం.

మన ప్రగతి న్యూస్ /తలమడుగు. ఎవరు ఏమైపోతే నాకెంటీ నేను నా బిడ్డలు బాగుంటే చాలు అనే ఉద్దేశం తో కాలం గడుపుతున్న రోజులు ఇవి.ఇటువంటి సమయం లో జైనథ్ మండల కేంద్రానికి చెందిన...

రాజీవ్ గృహకల్ప కాలనీకి బస్సు సౌకర్యార్థం రూట్ మ్యాప్ పరిశీలన

మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీ ప్రజలు మరియు విద్యార్థులు సుధీర ప్రాంతాలకు...

భూ.. బకాసురుడు శ్మశానవాటిక అన్యాక్రాంతం.!

-కన్ను పడితే ఖబ్జా సర్వే నెంబర్ - 115లో ఆనవాళ్లు కోల్పోయిన వైకుంఠధామం జిల్లా కలెక్టర్ కు పిర్యాదు పట్టించుకోని సంబంధిత అధికారులు ప్రభుత్వ భూమి కాపాడాలని స్థానిక ప్రజల డిమాండ్ మన ప్రగతి...

ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరిన మాలలు

మన ప్రగతి న్యూస్/హత్నూర: మాలల ఆత్మీయ సమ్మేళనానికి హత్నూర మండలం నుండి కొన్యాల, హత్నూర, బోర్పట్ల, గుండ్ల మాచనూర్, ముచ్చర్ల, తదితర గ్రామాల నుండి దౌల్తాబాద్ లో అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు...