
- ఎంపీ
మన ప్రగతి న్యూస్/కేసముద్రం :
కేసముద్రం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి వారి ఆలయం ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్..అనంతరం మానుకోట పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలందరిపై స్వామి వారి ఆశీస్సులతో సుభిక్షంగా వర్ధిల్లాలని వారికి ఎలాంటి కష్టాలు రాకుండా స్వామి వారు చూడాలని కోరారు.
వారితో పాటు కేసముద్రం స్టేషన్ మాజీ సర్పంచ్ అల్లం రామ- నాగేశ్వర్ రావు,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మురళి,మహబూబాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదేళ్ల యాదవ్ రెడ్డి,ఓబీసీ జిల్లా అధ్యక్షులు మేకల వీరన్న యాదవ్,జిల్లా సీనియర్ నాయకులు హెచ్.వెంకటేశ్వర్లు,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ నాయక్,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు తోట వెంకన్న,ఇనుగుర్తి మండల అధ్యక్షుడు కురెళ్లి సతీష్,వేముల శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ వెంకన్న,యూత్ ఉపాధ్యక్షుడు అల్లం గణేష్, మైనార్టీ మండల అధ్యక్షుడు రఫీ ఖాన్,పెరుమాండ్ల ఏళ్ల గౌడ్,తరాల సుధాకర్,ఎండీ తజోద్దీన్,ఎండీ నవాజ్ అహ్మద్, బాదవత్ సుమన్,గ్రామ కమిటీ అధ్యక్షులు పోలేపల్లి వెంకట్ రెడ్డి,బేలియ నాయక్,నరేటి కొమరయ్య,బానోత్ నరేష్,బోడా విక్కి,పిల్లి రమేష్,రామచందర్,బాధ్య, అరుణ్,అభి,యశ్వంత్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,తదితరులు పాల్గొన్నారు…