మన ప్రగతి న్యూస్/ దుబ్బాక
దుబ్బాక టౌన్ చెల్లపూర్ గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో జరిగిన హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు, వివరాలు ప్రకారం నిందితులు వంగ బాలరెడ్డి (61) నీ శుక్రవారం కత్తితో పొడిచి హత్య చేసినట్లు సీఐ రాజేష్ తెలిపారు.భూమీ రెజిస్ట్రేషన్ వివాదంపై పాత విబేధాలు కొనసాగుతుండగా నిందితులు వంగ రేణుక 55 ఆమె కుమారుడు, సోమేశ్వరూ 26 కలిసి బాలరెడ్డిని హత్య చేసినట్లు తెలిపారు, నిందితుడిని విచారించి రిమాండ్ కి తరలించామని సీఐ వెల్లడించారు..

