-ఒకరికి కాలు విరగ గా, మరొకరికి చెయ్యి విరి గింది.
మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
భూదాన్ పోచంపల్లి మం డ మండలం జలాల్పూర్ గ్రామ శివారులో ఆది వా రం నాడు కారు, అదుపు తప్పి పల్టీ కొట్టిన సంఘట న లో ఒకరికి కాలు విరు గగా మరొకరికి చేయి విర గడం జరిగింది. ఇదిలా ఉండగా మరో నలుగురికి గాయాలయ్యాయి. భూ దాన్ పోచంపల్లి మున్సి పాలిటీ పరిధిలోని మా ర్కండేయ నగర్ కి ఉప్ప లమ్మ పండుగకు వచ్చి, తిరిగి వెళుతుండగా మం డల పరిధిలోని జలాల్పూ ర్ గ్రామ బస్టాప్ దాటాక కారు అదుపుతప్పి పల్టీ కొట్టడం జరిగింది. తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిం చారు

