బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

మన ప్రగతి దినపత్రిక వార్తకు స్పందన..

  • 510 మంది విద్యార్థులకు త్రాగునీరు కరువు శీర్షిక..
  • పరిశీలించిన జిల్లా సీఎంఓ అధికారి ప్రతాప్ రెడ్డి..
  • హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు..

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:

వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 510 మంది విద్యార్థులు ఎదుర్కొంటు న్న సమస్యలను మన ప్రగతి తెలు గు దినపత్రికలో ” 510 మంది విద్యార్థులకు త్రాగునీరు కరువు ” అనే శీర్షిక ద్వారా ప్రచురితమైన వార్తకు బుధవారం వనపర్తి జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధి కారి ప్రతాప్ రెడ్డి మరియు ఎంఈ ఓ శ్రీనివాసులు, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చేరు కొని విద్యార్థులు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యలను విద్యార్థుల ను మరియు అక్కడి ఉపాధ్యా యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని,ఈ సమస్యను ఉన్నత అధికారులకు దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. వీరి వెంట పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం