బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

జీబ్లక్ పల్లిలో వివాహిత ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్/
భూదాన్ పోచంపల్లి:

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జిబ్లక్ పల్లి గ్రామంలో ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ గ్రామానికి చెందిన నడిగొండ మానస (30) శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసు కుని ఆత్మహత్య చేసుకుందని స్థానిక పోలీసులు శనివారం నాడు తెలియజేశారు. ఈమె భర్త అయిన గణేష్ పాత సామాన్ల (స్క్రాప్) వ్యాపారం చేస్తుంటాడని, వ్యాపార ని మిత్తం ఫైనాన్స్ ద్వారా ఒక ఆటోను కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. కొంత కాలానికే వ్యాపారం సరిగ్గా నడవక పోవడంతో అప్పుల పాలై హార్దిక సమ స్య ఎదుర్కోవడం జరిగిందని తెలిపారు. దీంతో తన కుమార్తెమన స్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి కే. యాదయ్య చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్ చేస్తున్నట్టు తెలిపారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం