ముచ్చటగా నాలుగోసారినాగార్జున సాగర్ డ్యాం వద్ధ చెలరేగిన మంటలు
మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నాగార్జున సాగర్ డ్యాం పరిధిలో ముచ్చటగా నాలుగోసారి అగ్నిప్రమాదం జరిగి ఎర్త్ డ్యాం వద్ధ మంటలు చెలరేగిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. నెల రోజులో...