బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా

కాంగ్రెస్ బలపరిచిన వార్డు మెంబర్స్ను, సర్పంచ్ అభ్యర్థి బండారి చందర్రావు ను గెలిపించండి

శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

మండలంలోని గురజాల గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో కాంగ్రెస్ బలపరిచిన వార్డ్ మెంబర్స్,సర్పంచ్ అభ్యర్థి చందర్రావు కత్తెర గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి కోరారు. ఈ సందర్భంగా వార్డ్ మెంబర్స్ తో కలిసి శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతానని కాంగ్రెస్ వార్డు మెంబర్స్, సర్పంచ్ అభ్యర్థి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీ ఓటు ఎంతో విలువైంది. ఆ విలువ కాపాడుకోవాలంటే కత్తెర గుర్తుకు ఓటు వేయమని కోరారు. మీ సర్పంచి అభ్యర్థి బండారి చందర్ రావు ప్రజల మధ్య ఉంటూ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసే నాయకుడు మీ గ్రామంలో ఉండడం మీ అదృష్టమని,గత పాలకులు ఈ గ్రామాన్ని నిర్లక్ష్యం చేశారని, మీ సర్పంచ్ అభ్యర్థి కోరిన కోర్కెలను ఆయనను గెలిపిస్తే తప్పకుండా తీరుస్తానని మాట ఇచ్చారు. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి లో కూడా అంతే స్పీడ్ తో మీ సర్పంచ్ పని చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి బండారి చందర్రావు మాట్లాడుతూ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, గత పాలకులు ఎటువంటి అభివృద్ధి చేయలేదని,కత్తెర గుర్తుకు మీ ఓటు వేసి నన్ను గెలిపిస్తే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఆదర్శ గ్రామంగా తయారు చేస్తానని అన్నారు. గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు.