మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి:
మండల పరిధిలోని ఇంద్రి యాల గ్రామపంచాయతీ పరిధిలో గల మొర్రివాని కుంట తండాలో ఆదివా రం నాడు సద్గురు శ్రీ సం త్ సేవా లాల్ మహారాజ్ జన్మదిన వేడుకలు నిర్వ హించారు. ఈ సంద ర్భం గా సద్గురు చిత్రపటానికి పూలమాలలు వేసి, గురు భక్తి భావంతో టెంకా య లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ ధీరావత్ వెంక టేష్ నాయక్, వార్డ్ మెం బర్ శ్రీకాంత్, మాజీ వార్డ్ మెంబర్ డి రవి తో పాటు పలువురు నాయక్ ప్రతి నిధుల బృందం పాల్గొ న డం జరిగింది.

