మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
బసవలింగేశ్వర స్వామికి ఆదివారం నాడు భక్తితో శతఘటభిషేకం నిర్వహిం చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో శ్రీ గంగా పార్వతీ సమేత బసవ లింగేశ్వర స్వామి దేవాలయంలో జ రుగుచున్న స్వామి కళ్యా ణ రథోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిం పబడింది. వందలాది మంది మహిళలు యువ తులు సర్వలలో జలాన్ని తీసుకోవచ్చు స్వామివా రికి భక్తితో భిషేకం చేశా రు.టెంకాయలు సమ ర్పించారు. ఈ కార్యక్ర మంలో కౌన్సిలర్లు కొండ మడుగు ఎల్ల స్వామి, రా వుల జంగయ్య, ఆలయ కమిటీ చైర్మన్ మైపాల్ రె డ్డి తో పాటు ధర్మకర్తలు, భక్తజనులు పాల్గొన్నారు.

