జర్నలిస్టులకు వ్యక్తిగతంగానే ఇండ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి: జర్నలిస్టులకు సొసైటీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత ప్రాతిపదికన ఇండ్ల స్థలాలు అందించే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి...
