బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

గ్రామ సమస్యలన్నీ పరిష్కరిస్తా

అన్ని రంగాలలో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతా

కత్తెర గుర్తుకే ఓటు వేసి గెలిపించండి కాంగ్రెస్ బలపరిచిన రాజుపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి మూడు శాంతి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

మండలంలోని రాజుపేట గ్రామానికి కాంగ్రెస్ బలపరిచిన గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో మూడు శాంతి బరిలో నిలిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి శాంతి మాట్లాడుతూ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని గత పాలకులు ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేసారని అన్నారు. సిసి రోడ్లు, డ్రైనేజ్,గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ చాలా అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. నన్ను ఆదరించి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి నన్ను గెలిపిస్తే గ్రామాల్లోని సమస్యలన్నీ పరిష్కరిస్తానని, నీతి నిజాయితీగా పనిచేసే గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని అన్నారు. ప్రజలు ఆదరించి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.