బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దూసుకుపోతున్న కాంగ్రెస్

మన ప్రగతి న్యూస్ /ఎల్లారెడ్డి:

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వం, ప్రజల్లో ఆయనకు ఉన్న విశ్వాసం ఫలితాల్లో స్పష్టంగా ప్రతిఫలించింది.
ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట్, గాంధారి మండలాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సుమారు 95 శాతం స్థానాలను కైవసం చేసుకుంది.ప్రజాసమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు, స్థానిక నాయకత్వానికి ప్రజలు మద్దతు ఇచ్చినట్లు ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి..ఈ విజయంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపడగా, రానున్న రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం