బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

గ్రామాన్ని నీతి నిజాయితీగా అభివృద్ధి చేస్తా

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

ఆదారించండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా

అభివృద్ధికి మెట్టు మీ ఓటు

మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకే వేసి నన్ను గెలిపించండి

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

బిఆర్ఎస్ బలపర్చిన ఆకుల తండా సర్పంచ్ అభ్యర్థి కూకట్ల రవి

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట

మండలంలోని ఆకుల తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశీస్సులతో కూకట్ల రవి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకుల తండాను అభివృద్ధి చేయడం లక్ష్యంగా సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని తెలిపారు. గ్రామ ప్రజలకు గ్రామంలోని సిసి రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ, చదువుకున్న యువతకు లైబ్రరీ సదుపాయం ఏర్పాటు చేస్తానని అన్నారు. నిజాయితీగా నిరంతర సేవతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, ప్రతి ఇంటికి మరుగుదొడ్ల సదుపాయం, , పబ్లిక్ హెల్త్ సెంటర్ కోసం కృషి చేస్తానన్నారు. దసరా ఉత్సవాల్లో రేషన్ కార్డు లేని వారి కోసం రేషన్ కార్డులు ఇప్పిస్తానన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలాగా కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలు నన్ను ఆదరించి మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత పాలకులు గ్రామాన్ని నిర్లక్ష్యం చేశారని ఎక్కడి సమస్యలు అక్కడ వదిలేసారని వారి సొంత ఎజెండా వారు అభివృద్ధి మాత్రమే చూసుకున్నారని, నన్ను గెలిపిస్తే ప్రతి సమస్యను పరిష్కరించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అన్నారు.