బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

అశ్వరావుపేట నియోజకవర్గంలో గెలిచిన సర్పంచుల వివరాలు

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గంలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగినవి. నియోజకవర్గ వ్యాప్తంగా అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ చాలా తక్కువ స్థానాలతో సరి పెట్టుకోవలసి వచ్చింది. అశ్వరావుపేట మండలంలో మొత్తం స్థానాలు 27. వీటిలో కాంగ్రెస్ 16 స్థానాలు దక్కించుకోగా, బిఆర్ఎస్ 7, సిపిఐ ఎంఎల్ 2, సిపిఎం 1, ఇతరులు 1. దమ్మపేట మండలంలో మొత్తం 31 స్థానాలు ఉండగా మిత్రపక్షాలతో కలుపుకొని కాంగ్రెస్ పార్టీ 22 స్థానాలు, బి ఆర్ ఎస్ పార్టీ 7, ఇతరులు 2. గెలుచుకున్నారు. ములకలపల్లి మండలంలో మొత్తం స్థానాలు 19 ఉండగా వాటిలో కాంగ్రెస్ పార్టీ తన మద్దతుదారులతో 4 స్థానాలు దక్కించుకోగా, బి ఆర్ ఎస్ తన మద్దతుదారులతో 6 స్థానాలు, సిపిఎం 2, సిపిఐ ఎంఎల్ 4 స్థానాలను, ఇతరులు 3 సర్పంచ్ స్థానాలను గెలుపొందారు. చండ్రుగొండ మండలంలో మొత్తం 14 స్థానాలు ఉండగా వారి వారి మద్దతుదారులతో కాంగ్రెస్ పార్టీ 10 సర్పంచ్ స్థానాలను దక్కించుకోగా, బి ఆర్ ఎస్ పార్టీ 3, సిపిఐ పార్టీ 1. సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో మొత్తం సర్పంచులు స్థానాలు 10 ఉండగా కాంగ్రెస్ పార్టీ తన మద్దతుదారులతో 6 స్థానాలను గెలుచుకోగా, బి ఆర్ ఎస్ పార్టీ 2, ఇతరులు 2 స్థానాలను దక్కించుకున్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు