బ్రేకింగ్ న్యూస్
సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిసిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి
తెలంగాణ

గోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..

  • గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని భవాని సతీష్ పిలుపు..
  • గోవు బ్రతికితేనే భూమి బ్రతుకుతుం ది.. గురువు ఉద్బోధ..
  • 70 వేల సంతకాలతో కలెక్టర్ కు వినతి పత్రం అందజేత.

మన ప్రగతి న్యూస్ /మంచిర్యాల పట్టణ ప్రతినిధి:

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం లోని కామాఖ్య ఆలయంలో గో సం రక్షణకు పెద్ద పీట వేస్తూ”గోమాత సన్మాన్ అభియాన్ సంతకాల సేకరణ కార్యక్ర మం ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమాన్ని ఉద్దేశించి మంద మర్రి కామాఖ్య ఆలయం నిర్వాహకులు, ప్రధాన అర్చకులు భవాని సతీష్ పాల్గొని ప్రసంగించారు. గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలి. అనంత రం వారు మాట్లాడుతూ.. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గోమాత ను “జాతీయ మాత”గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మహత్తర కార్యా నికి ప్రతి ఒక్కరూ విలువైన సమయం కేటాయించి, సంతకాల సేకరణలో పాల్గొనాలని పిలుపునిచ్చా రు. గోవే భూమికి ఆధారం గోవు బ్రతికి ఉంటేనే భూమి బ్రతికి ఉంటుంది. భూమి మీద మనిషి బ్రతకాలంటే గోవు తప్పని సరి” అని అన్నారు. గో ఉత్పత్తులను వాడడం వల్ల మానవాళి ఆరోగ్యంగా ఉం టుం దని సూచించారు. భారతీయ సంస్కృతిలో గోమాత స్థానం అనాదిగా భారత దేశంలో గో సంతతి సంరక్షణ జరుగుతుందని గుర్తు చేశారు. శ్రీకృష్ణుడు స్వ యంగా గోవులను మేతకు తీసుకెళ్లాడు. శ్రీరాముడు గో రక్షణ చేశాడు. ఛత్ర పతి శివాజీ మహా రాజ్ 14 సంవత్సరాల చిన్న వయసులోనే గోవులను రక్షిం చారు. ఇదే వారి నుండి మనకు వచ్చిన బాధ్యతని పేర్కొన్నారు. ఆవు నుండి లభించే పంచ గవ్యాలు మానవులకు ఆదారం. ప్రాణాలను కూడా కాపాడు తాయని, ఆవులో 33 కోట్ల దేవతలు కొలు వై ఉంటారని, అందుకే గోవును కాపాడుకోవడం ప్రతి హిందువు ప్రతి పౌరుడి కర్తవ్యం అని వివరించారు. అదే విధంగా హిందూ దేవాలయాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంద ని అభ్యర్థించారు. వారు చెప్పిన మాటలు గోమాత పట్ల ప్రేమను, ధర్మం పట్ల నిష్టను రెట్టింపు చేసింది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఈ సంత కాల సేకరణ మహా యజ్ఞాన్ని విజయ వంతం చేసి, గోమాతను రాష్ట్ర మాత హోదాకు చేర్చే దిశగా కృషి చేయాలని కోరా రు. ఈ కార్యక్రమంలో మంథని సతీష్ భవాని (త్రిశక్తి అష్ట లక్ష్మి కామాక్య దేవాలయం గురువు ), హిందూ ఉత్సవ సమితి కార్యదర్శి కర్ణకంటి రవీందర్, రాష్ట్రీయ స్వయం సేక్ సంఘ్ గో సేవ సంయోజక్ వేముల హరిప్రసాద్, విశ్వనాథ ఆలయ మాజీ చైర్మన్ దొంతు ల ముకేశ్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా గో రక్షక్ ప్రముఖ్ దూత రాజా సమ్మ య్య, రాజేందర్, నాగారపు సంతోష్, మందమర్రి ఉత్సవ సమితి సభ్యులు, 100 మంది మహిళా సేవకులు పాల్గొన్నారు.

సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్