బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

వర్షాల కోసం గ్రామస్తుల పూజలు..

  • ముస్త్యాలపల్లి లో కప్పతల్లి ఆటలు.

మన ప్రగతి న్యూస్/ నడికూడ:

హనుమకొండ జిల్లా నడికూడ మండల వ్యాప్తంగా తీవ్ర వర్షా భావ పరిస్థితులు నెలకొనడంతో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. పత్తి విత్తనాలు వేసిన రైతులు వర్షాల కోసం వరుణ దేవుని వేడుకుంటున్నారు. శుక్ర వారం రోజున మండలంలోని ముస్త్యాల పల్లి గ్రామంలో రైతులు, మహిళలు, యువ కులు వర్షాలు కురవాలని కోరు తూ కప్పతల్లి ఆటలు ఆడారు. కప్పను కావడికి కట్టి ఊరంతా తిప్పుతూ పూజ లు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆ కప్పపై నీళ్ళు పోస్తూ ఆటా పాటలతో ఊరంతా తిరిగారు. ఈ సంద ర్భంగా గ్రామ సర్పంచ్ మేకమల్ల వెంకటే ష్ మాట్లాడుతూ.. వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, వర్షాలు సమృ ద్ధిగా వర్షాలు కురిసి రైతులు సంతో షంగా ఉండాలని కోరుతూ.. గ్రామ దేవతలకు పూజలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామస్తులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం