బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

టీఎల్‌పేట గ్రామంలో వర్షపు నీటి తో రోడ్లపైకి నీరు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:

ఏన్కూరు మండలం టీఎల్‌పేట గ్రామంలోని అంబేద్కర్ నగర్ వద్ద శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుపై నీరు చేరడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు పంచాయతీ అధికారులు రహదారికి ఇరువైపులా పంచాయతీ ట్రాక్టర్లను అడ్డంగా నిలిపి వాహనాల రాకపోకలను నియంత్రించేవారని,ప్రజలను అప్రమత్తం చేసేవారని గ్రామస్థులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదాల ముప్పు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వెంటనే స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం