బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

యువకుడిని ఢీ కొట్టిన ట్రాలీ ఆటో..

మన ప్రగతి న్యూస్/ చొప్పదండి నియోజకవర్గం:

చొప్పదండి మండలంలోని ఆర్నకొండ గ్రామానికి గుంట మహేష్ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న గ్రామంలో చొప్పదండి నుండి ధర్మారం వైపు వెళ్తున్నటువంటి ర్యాలీ ఆటో మహేష్ ను వెనక నుండి డీ కొట్టడంతో వెంటనే గుంట మహేష్ను మొదటగా ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలించడం జరిగిందని చొప్పదండి ఎస్ఐ నరేష్ రెడ్డి తెలిపినారు. తర్వాత మెరుగైన చికిత్స గురించి అపవాలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహేష్ మరణించడం జరిగిందని ఎస్ ఐ తెలిపినారు. వివరాల్లోకి వెళితే మరణించిన వ్యక్తి చొప్పదండి మండలం అరనకొండ గ్రామానికి చెందిన గుంట మహేష్(25) తండ్రి బీరయ్య హమాలిగా పని చేసుకుంటున్నాడు చొప్పదండిలో అమరగుంట సురేష్ యొక్క కుమార్తె వివాహం జరిగినది మట్టి వివాహానికి పెళ్లి భరత్ కు మహేష్ ఇంటి నుండి 9 గంటలకు వెళ్ళినాడు పెళ్లి భరత్ ముగించుకొని తిరిగి ఇంటికి నడుచు కుంటూ వచ్చే క్రమంలో రాత్రి అనగా 24వ తేదీ బుధవారం రోజున రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో చొప్పదండి నుండి ధర్మారం వైపు వెళ్తున్నటువంటి ట్రాలీ ఆటో (టిఎస్ 17 టీ 4056) మర్లవాడ వద్ద నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మహేష్ను వెనక నుండి ఢీకొట్టడంతో మహేష్ ను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలించడం జరిగింది తర్వాత మెరుగైన చికిత్స గురించి అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహేష్ మరణించడం జరిగిందని ఎస్సై నరేష్ రెడ్డి తెలిపినారు ఇటీ విషయం పైన మరణించిన యువకుడి తండ్రి బీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా ర్యాలీ ఆటో డ్రైవర్ గుమ్మడి తిరుపతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపినారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం