Breaking News

ఇబ్బంది పడుతున్న వాహనదారులుప్రమాదాలకు నిలయంగా మారిన రోడ్డు.

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని మునిగడప నుంచి జగదేవపూర్ రోడ్డుకు వెళ్లే రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది.
ఈ రహదారి లో ఎక్కువ వాహనాలు అదుపు తప్పి గుత్తా లోపడుతున్నాయి. ఈ రహదారిలో రాకపోకలు సాగించే వాహ నదారులు వచ్చే సమయంలో తప్పుకునే అవకాశం లేకతీవ్రఇబ్బందులుఎదుర్కొంటున్నారు. తాజాగా మునిగడప నుంచి జగదేవపూర వైపు వెళ్తున్న అటోలు, టిప్పర్ ప్రమాదవశాత్తూ అదుపు తప్పి పంట పొలాల్లోకి వెళ్ళింది. చాలా మందికి గుంతలో పడి తీవ్ర గాయాలు అయ్యాయి.ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రహదారి పై ఉన్న గుంతను పూడ్చాలని ఇరు గ్రామాల గ్రామస్తులు వాహనదారులు కోరుతున్నారు.