ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..
మన ప్రగతి న్యూస్ /వేములవాడ: వేములవాడ పట్టణంలో జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు.ప్రభుత్వ జూనియర్ కళాశాల,...
