సాగర్ కెనాల్ జలాల మళ్లింపుపై గార్లఒడ్డు చెరువును పరిశీలించిన వైరాఎమ్మెల్యే రాందాస్ నాయక్
సాగునీటి వసతుల మెరుగుదలపై అధికారులకు కీలక సూచనలు మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి: ఏన్కూరు మండలంలోని గార్లఒడ్డు చెరువును ఆదివారం సాయంత్రం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పరిశీలించారు. సాగర్ కెనాల్...
