వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన సేవలకు వాట్సాప్ చాట్‌బోట్
మన ప్రగతి న్యూస్/వేములవాడ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానానికి సంబంధించిన వివిధ సేవల వివరాలను భక్తులు ఇకపై వాట్సాప్ చాట్‌బోట్ ద్వారా సులభంగా పొందవచ్చని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. "సర్వీసెస్...
