మన ప్రగతి న్యూస్/జహీరాబాద్
కోహీర్ మున్సిపల్ పట్టణంలోని రైతు వేదికలో శుక్రవారం ‘యంత్రలక్ష్మి పథకం’ కింద ఏర్పాటు చేసిన యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి ఇతర నాయకులతో కలిసి మహిళా రైతులకు తైవాన్ పంప్స్ పంపిణీ చేశారు.క్రమంలో ఏడిఏ బిక్షపతి, ఏవో నవీన్, మానియార్ పల్లి సర్పంచ్ రాజ్‌కుమార్, షంషీర్‌అల్లి, షౌకత్‌అలీ, హన్నాన్‌జావిద్, సత్తార్, నగేష్ తదితరులు కూడా పాల్గొన్నారు.

