Breaking News

భీమారంలో విషాదం..- చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి..- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:అనారోగ్యంతో చెట్టుకు ఉరివేసుకొని, వ్య క్తి మృతి చెందిన ఘటనతో వారి కుటుం బంలో విషాద ఛాయలు అలుమున్నా యి. స్థానికుల సమాచారం మేరకు.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం భీమారం గ్రామంలో విషాదం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన బండి రమే ష్ ( 47 ) కు గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందుల తో మానసికంగా కుంగిపోయి, బాధను తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున గ్రామ చివర్లోని ఉన్న చెట్టుకు ఉరివేసుకొ ని మృతి చెందాడు. మృతుడు రమేష్ కు భార్య మంజుల, కుమార్తె పావని (20), కుమారుడు లక్ష్మీనారాయణ (16) ఉ న్నారు. కుటుంబ పోషణ భారం మొత్తం ఆయన పైనే ఉండడంతో, అనారోగ్యం కారణంగా పని చేయలేక పోవడం, దాని కి తోడు అప్పులు ఈ రెండు కలిసి అత న్ని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఇంత చి న్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పిల్లల పరిస్థితి, భర్తను కోల్పోయిన భా ర్య మంజుల దుఃఖం వర్ణనాతీతంగా మా రింది. విషయం తెలుసుకున్న గ్రామస్తు లు, బంధువులు రమేష్ ఇంటికి చేరుకు ని కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామ ర్శించారు. ఇలాంటి సమయంలో కుటుం బానికి అందరి అండ అవసరం. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు కుటుం బానికి చేయూత నివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Live

8

సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..

కుటుంబానికి రూ.31 లక్షల నష్టపరిహారంచర్లపల్లి సుదర్శన్ ఐరన్ ఫాబ్రికేషన్స్‌లో విషాదం.. సీఐటీయూ చొరవతో యాజమాన్యం దిగివచ్చింది.. భార్య, ఇద్దరు చిన్నారులకు ఆర్థిక భరోసా మన ప్రగతి న్యూస్ / చర్లపల్లి, మేడ్చల్, జిల్లా స్టాపర్...

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతి

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి: నల్లబెల్లి మండలం, శనిగరం గ్రామానికి చెందిన పోలేపాక సుభద్ర ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆమె భర్త పోలేపాక సూరయ్య (60), వృత్తి కూలి, అప్పుల బాధతో 28వ తేదీన మధ్యాహ్నం...

అమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..

నాగయ్యపల్లె లో విషాదం.. ఫిట్స్‌తో యువకుడి ఆకస్మిక మృతి. మన ప్రగతి న్యూస్ /వేములవాడ రూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగాయపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన...

కరెంట్ షాక్ తో మహిళా మృతి

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి నల్లబెల్లి గ్రామానికి చెందిన గద్దె మహేందర్ చెల్లెలు బర్తిపాక లక్ష్మి (వయస్సు 37 సంవత్సరాలు), ఆశా వర్కర్‌గా పనిచేస్తూ ఇటీవల తన అన్న ఇంటిలో నివసిస్తోంది. ఈ రోజు ఉదయం...

గోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..

గోమాతను జాతీయ మాతగా ప్రకటించాలని భవాని సతీష్ పిలుపు.. గోవు బ్రతికితేనే భూమి బ్రతుకుతుం ది.. గురువు ఉద్బోధ.. 70 వేల సంతకాలతో కలెక్టర్ కు వినతి పత్రం అందజేత. మన ప్రగతి న్యూస్...

రైతు హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం -మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి: రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో...

భీమారంలో విషాదం..

చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు.. మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి: అనారోగ్యంతో చెట్టుకు ఉరివేసుకొని, వ్య క్తి మృతి చెందిన ఘటనతో వారి కుటుం బంలో విషాద ఛాయలు...

భీమారంలో విషాదం..- చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి..- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:అనారోగ్యంతో చెట్టుకు ఉరివేసుకొని, వ్య క్తి మృతి చెందిన ఘటనతో వారి కుటుం బంలో విషాద ఛాయలు అలుమున్నా యి. స్థానికుల సమాచారం మేరకు.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం భీమారం గ్రామంలో విషాదం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన బండి రమే ష్ ( 47 ) కు గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందుల తో మానసికంగా కుంగిపోయి, బాధను తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున గ్రామ చివర్లోని ఉన్న చెట్టుకు ఉరివేసుకొ ని మృతి చెందాడు. మృతుడు రమేష్ కు భార్య మంజుల, కుమార్తె పావని (20), కుమారుడు లక్ష్మీనారాయణ (16) ఉ న్నారు. కుటుంబ పోషణ భారం మొత్తం ఆయన పైనే ఉండడంతో, అనారోగ్యం కారణంగా పని చేయలేక పోవడం, దాని కి తోడు అప్పులు ఈ రెండు కలిసి అత న్ని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఇంత చి న్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పిల్లల పరిస్థితి, భర్తను కోల్పోయిన భా ర్య మంజుల దుఃఖం వర్ణనాతీతంగా మా రింది. విషయం తెలుసుకున్న గ్రామస్తు లు, బంధువులు రమేష్ ఇంటికి చేరుకు ని కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామ ర్శించారు. ఇలాంటి సమయంలో కుటుం బానికి అందరి అండ అవసరం. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు కుటుం బానికి చేయూత నివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం..

ఎస్ ఐ. ఇమ్మడి వీరభద్రరావు. మన ప్రగతి న్యూస్/దామెర: ప్రజల భద్రత, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడ తాయ ని హనుమకొండ జిల్లా దామెర ఎస్ఐ. ఇమ్మడి వీరభద్రరావు అన్నారు. నేరాలను...

కేసీఆర్ కృషి ఫలితమే సీతారామ ప్రాజెక్టు నీళ్లు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మన ప్రగతి న్యూస్ / వైరా ప్రతినిధి సీతారామ ప్రాజెక్టు ఆలోచన నుంచి నిర్మాణ పురోగతి వరకు ప్రతి దశలోనూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మాజీ...