బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

అయ్యప్ప మాల ఆరోగ్య ప్రదాయిని

క్రమశిక్షణకు మారుపేరు అయ్యప్ప దీక్ష

సుఖసంతోషాలకు ధరించండి అయ్యప్ప మాల

వల్లంపట్ల పోచయ్య

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

మన ప్రగతి న్యూస్/ వేములపల్లి

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్ గ్రామానికి చెందిన వల్లంపట్ల పోచయ్య ప్రతిసారి అయ్యప్ప మాల ధరిస్తూ శభరికి వెళ్లి మణికంఠుని దర్శనం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప మాల ధరించడం వలన ఆయురారోగ్యాలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటున్నానని అయ్యప్ప మాల క్రమశిక్షణకు మారుపేరని అయ్యప్ప దీక్ష తీసుకోవడం చాలా మంచిదని అన్నారు. నా గ్రామ ప్రజలు బంధువులు శ్రేయోభిలాషులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని అందరు బాగుండడమే మనకు రక్ష అని తెలిపారు. అయ్యప్ప మాల ధరించండి చెడు అలవాట్లకు దూరం కండి అని పిలుపునిచ్చారు. అయ్యప్పను కొలిచిన వారికి కోరిన కోర్కెలు తిరుతాయని తెలిపారు. అయ్యప్ప మాల ధరించండి అందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవదేవుని పూజించానని తెలిపారు.