మనప్రగతిన్యూస్/ జోగులాంబగద్వాలజిల్లా ప్రతినిధి:
జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై శ్రీహరిని జోగులాంబ గద్వాల జిల్లా దళిత జర్నలిస్టులు ఓరుగల్లు నైన్ న్యూస్ రిపోర్టర్ జగన్ మనప్రగతి స్టాప్ రిపోర్టర్ స్వామీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు