బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మన ప్రగతి న్యూస్ /హనుమకొండ జిల్లా ప్రతినిధి

దామెర మండలం ఊరుగొండ నుంచి పసరగొండ గ్రామానికి వెళ్ళే ప్రధాన మార్గం లోని లో లెవల్ వంతెన తో పాటు ఊరుగొండ పెద్ద చెరువు ను పరకాల ఆర్డీవో డాక్టర్ కె.నారాయణ స్థానిక తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మీ దేవి తో కలిసి పరిశీలించారు.ఆర్డీవో మాట్లాడుతూ వర్షం తగ్గినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు.గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి శాఖ అధికారి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.అనంతరం తహశీల్దార్ జ్యోతి వరలక్ష్మీ దేవి ఒగ్లాపూర్ లోని సాంఘిక సంక్షేమ, మహాత్మా జ్యోతిబా పులే , మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాల లను ఆకస్మికంగా తనిఖీ చేసి, పలు సూచనలు చేశారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం