బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

గ్రామాల్లో దొంగతనం చేసిన చత్తీస్గడ్ వ్యక్తికి కఠిన కారాగార శిక్ష

మనప్రగతి న్యూస్/ జగదేవపూర్ ప్రతినిధి:

సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలో ఈ సంవత్సరం మే నెలలో, ఆగస్టు నెలలో జగదేవపూర్ మండలంలోని తీగుల్, పీర్లపల్లి గ్రామాల్లో జరిగిన నాలుగు దొంగతనాల కేసులో జగదేవపూర్ పోలీసులు ఛత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన రాహుల్ సౌన్వాని అనే వ్యక్తిని అరెస్టు చేసి సొత్తు రికవరీ చేసి గౌరవ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించడం జరిగింది. జగదేవపూర్ ఎస్సై కృష్ణారెడ్డి పూర్తి సాక్షదారాలు సేకరించి కోర్టులో సమర్పించి ఛార్జ్ షీట్ దాఖలు చేయగా పూర్తి విచారణ అనంతరం గౌరవ మెజిస్ట్రేట్ స్వాతి నిందితునికి ఆరునెల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. ఇట్టి కేసులలో శిక్ష పడే విధంగా కృషిచేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శంకర్, గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, జగదేవపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి, కోర్టు డ్యూటీ ఆఫీస్ నరేష్ లను సి పి అభినందించారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం