బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

  • దామర్లపల్లి నూతనంగా గెలిచిన వార్డ్ సభ్యులు మన ప్రగతి న్యూస్/ షాబాద్ ప్రతినిధి

గ్రంథాలయం రంగారెడ్డి జిల్లా ఛైర్మెన్ మధు సుధన్ రెడ్డి గారిని
గుడుపల్లి పెంట రెడ్డి గారి ఆధ్వర్యంలో దామర్లపల్లి గ్రామ పంచాయతీ నూతనంగా గెలిచిన వార్డు సభ్యులు వడ్ల సురేందర్, మేడిబావి బాలకృష్ణ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బోకుల మల్లేష్, వడ్ల నందు చారి గారు మర్యాదపూర్వకంగా కలిశారు వారు మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, గ్రంథాలయాల ప్రగతి మరియు ప్రజలకు అవసరమైన అంశాలపై సానుకూలంగా చర్చించడం జరిగింది. గ్రామాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఛైర్మెన్ గారు హామీ ఇచ్చారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం