బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

మున్నూరు కాపు సేవ సంఘం ఆధ్వర్యంలో బండారి క్రాంతికి ఘన సన్మానం …

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్ గా విజయం సాధించిన సందర్భంగా ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు, అభినందనలు ,ఆశీస్సులు తెలియజేసిన మున్నూరు కాపు సేవా సంఘం నాయకులు ,బంధువులు. శ్రేయోభిలాషులు ,మిత్రులు. పాల్వంచ మండలంలోని సత్యనారాయణపురం (మొండికట్ట) పంచాయతీ ఎన్నికలలో వార్డు మెంబర్ గా ఘనవిజయం సాధించిన మున్నూరు కాపు ముద్దుబిడ్డ, మున్నూరు కాపు సేవా సంఘం యువ నాయకులు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి సహాయపడే మంచి వ్యక్తిత్వం ఉన్నబండారి క్రాంతిని శనివారం పాల్వంచ పట్టణ మున్నూరు కాపు సేవా సంఘం అధ్యక్షులు వై ఆర్ రమణమూర్తి నాయుడు(డి ష్ నాయుడు),అధ్యక్షులు చిన్నంశెట్టి రంగారావు , బాలినేని సత్తిబాబు, జమ్మల రాజశేఖర్ శాలువా కప్పి, పూలదండలు వేసి ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన మున్నూరు కాపు యువ నాయకుడు మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి వార్డు మెంబర్గా విజయం సాధించడం చాలా గర్వంగా, ఆనందంగా ఉందని అలాగే భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించి మన సంఘానికి, సమాజానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో కట్ట భద్రయ్య, బత్తుల సత్తి పండు,భూపతి శ్రీను, నూతక్కి గాంధీ, గండ్రతి మోహన్ రావు, బండి భరత్ తదితరులు పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు