బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

పార్టీకి ద్రోహం చేస్తే సహించేది లేదు

రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్

మన ప్రగతి న్యూస/ ఖమ్మం జిల్లా స్టాపర్:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పదవులు అనుభవిస్తూ, పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగించే వారిపై సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత, డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఉచిత వైద్య ప్రదాత, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సత్తుపల్లిలో పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అండతో గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు పార్టీకి ద్రోహం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పార్టీ పట్ల విధేయత లేకుండా క్రమశిక్షణ ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా ఎవరిస్తే ఎంతటి వారైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయాలు చేసుకోవాలంటే పార్టీ నుంచి వెళ్ళిపోయి మీకు నచ్చిన పార్టీలో ఉండి రాజకీయాలు చేసుకోవాలని ఒకే పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల పట్ల నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు,