Breaking News

కొత్తపాలెం రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతి

మనప్రగతి న్యూస్ / విశాఖపట్నం :

కొత్తపాలెం రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుని గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ప్రమాదమా లేక మరేదైనా కారణమా అనే కోణంలో విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా