Breaking News

శ్రీ జగదంబదేవిశ్రీ సేవాలాల్ఎల్లారెడ్డి నియోజకవర్గంమహారాజ్ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న

మాజీ ఎమ్మెల్యే

మన ప్రగతి న్యూస్ /ఎల్లారెడ్డి:

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా

లింగంపేట్ మండలం నల్లమడుగు పెద్ద తాండ లో శ్రీ జగదాంబ దేవి శ్రీ సేవాలాల్ మహారాజ్ గుడి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలో పాల్గొని దర్శనం చేసుకున్న ఎల్లారెడ్డి మాజీ శాసన సభ్యులు జాజాల సురేందర్ మాజీ ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ పార్టీనాయకులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తాండ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.