Breaking News

జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలు

పోలీస్ పరేడ్ గ్రౌండ్ సిద్దం

నూతన జిల్లా పోలీస్ నూతన పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు.

గణతంత్ర దినోత్సవ పరెడ్ రిహార్సల్ ఎస్పీ పరిశీలన

ఎస్పీ నర్సింహ ఐపీఎస్

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా

మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట జిల్లా స్టాపర్

గణతంత్ర దినోత్సవ పరేడ్ కు ఏర్పాటు చేయడం జరిగినది అని జిల్లా తెలిపారు. జనవరి 26వ తేదీన జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా పోలీస్ కార్యాలయం నందు నూతన పర్యటనల సిద్ధం చేశారు. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే పౌరులకు అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు.పరేడ్ కమాండర్ గా రిసర్వ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ వ్యవహరించనున్నారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, డి.ఎస్.పి నరసింహ చారి, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఆరైలు ప్రవీణ్ కుమార్ జానయ్య, ఆర్ఎస్ఐ లు, సిబ్బంది ఉన్నారు.