మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి:
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి లో ఆ దివారం నాడు శ్రీ భావ నా ఋషి బద్రావతి దేవి కళ్యా ణం మహా వైభవంగా జరు పబడింది. శ్రీ మార్కండే శ్వర స్వామి దేవాలయ 4 9వ వార్షిక బ్రహ్మోత్స వాల లో భాగంగా ఆలయ కమి టీ ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహింపజేశారు. స ర్వాంగ సుందరంగా అలం కరింపజేసిన కళ్యాణ మం డపంలో స్వామి అమ్మ వా ర్ల ఉత్సవ విగ్రహాలను ఆ దిష్టింపజేశారు. వేదోచ్చా రణలు చేస్తుండగా భక్తజనుల జయ జయ ధ్వనుల మధ్య కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. స్వామి స్వామి కళ్యాణోత్సవానికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సూరపల్లి వెంకటేష్ దంపతులు సమర్పించారు. ఈ కళ్యాణ మహోత్సవ ఆలయ చైర్మన్ సీత సత్యనారాయణ ఉపాధ్యక్షుడు భారత ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి అంకం యాదగిరి, సహాయ కార్యదర్శి గుర్రం కృష్ణ కోశాధికారి ఇంజ మూరి యాదగిరి, పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షుడు పాండురంగ శాస్త్రి తో పాటు ఆలయ ధర్మకర్తలు, కళ్యాణ కర్తలు, పట్టణ ప్రముఖులు భక్తజనులు పాల్గొన్నారు.

