Breaking News

నగరపాలక సంస్థలో నెల కొన్న సమస్యలను పరిష్కరింప చేయాలి

-బిజెపి ఆధ్వర్యంలో మున్సిపల్ మేనేజర్ కు వినతి

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా

స్థానిక నగరపాలక సంస్థ పరిధిలో నెలకొన్న పలు సమస్యలను సత్వరమే పరిష్క రించాలని కోరుతూ మంగళవారం నాడు బిజెపి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు పి.భా స్కర్, ఏ .శివకుమార్, చిక్క కృష్ణ, డి. మల్లేశం, నోముల గణేష్, ఏ. శ్రీనివాస్, చెరు కు వెంకటేష్, జి .ప్రభాకర్, బాల్ నరసింహ, తదితరులు పాల్గొన్నారు.