Breaking News

పొన్న సేవ కార్యక్రమంలో పాల్గొన్న -ఎమ్మెల్యే

-స్వామివారి పల్లకి మోసిన ఎమ్మెల్యే

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు

స్థానిక మార్కండేశ్వర స్వామి దేవాలయం నుండి ప్రారంభించబడిన పొన్నసేవ కా ర్యక్రమంలో మంగళవారం నాడు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారి పల్లకిని పొన్న సేవ ఊరేగింపులో ఎమ్మెల్యే మోయడం జరిగింది.