Breaking News

జాతరలో తప్పిపోయిన చిన్నారి..

  • తల్లిదండ్రులకు అప్పగించిన దామెర పోలీసులు..

మన ప్రగతి న్యూస్/నడికూడ:

దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో గల నడికూడ మండలం కంఠాత్మకూర్ సమ్మక్క – సారలమ్మ జాతరలో శుక్రవారం ఉదయం హసన్ పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన బండారి కిరణ్ కూతురు రష్మిక (2 ) జాతర ప్రాంగణంలో తప్పిపోగా దామెర పోలీసులు గుర్తించి, పాపను వారి తల్లి దండ్రులకు అప్పగించారు. అనంతరం పాప తల్లిదండ్రులు దామెర పోలీసు లకు కృతజ్ఞతలు తెలిపారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా