Breaking News

మద్ది మేడారంలో సమ్మక్క–సారలమ్మ ప్రసాదం (బంగారం) ఎమ్మార్వో కు అందజేత

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి

మద్ది మేడారం సమ్మక్క–సారలమ్మ దేవాలయంలో పూజారి నాగరాజు సమ్మక్క–సారలమ్మ ను ప్రసాదంగా అందించిన బంగారాన్ని ముప్పు కృష్ణ, తహసీల్దార్ కి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సమ్మక్క–సారలమ్మ జాతర అనంతరం ఆలయ నియమ నిబంధనల మేరకు ఈ ప్రసాదాన్ని అధికారులకు అందజేయడం జరిగిందని పూజారి నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, స్థానిక భక్తులు పాల్గొన్నారు.

పల్లె ప్రకృతి వనం విషయంలో నిర్లక్ష్యం వహించిన గ్రామ అధికారులు