మన ప్రగతి న్యూస్/ రామన్నపేట:
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రామన్నపేట ఉపసర్పంచ్ మోటే రమేష్ మైనార్టీ కాలనీలోని అర్ ఫాత్ మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు మరియు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణ,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జమీరుద్దీన్,మండల నాయకులు వనం చంద్రశేఖర్, కాంగ్రెస్ మండల నాయకులు ఎండి అక్రమ్,వార్డు సభ్యులు బండ లింగస్వామి,ఎండి అంజాద్,కొమ్ము రామస్వామి,మోటే మహేష్,గొరిగే శేఖర్,మైనార్టీ నాయకులు మీర్జా అస్లాం బేగ్,మీర్జా ఇనాయత్ బేగ్, అహ్మద్ అలీ,ఎండీ అలీం,మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

