Breaking News

కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య.

మన ప్రగతి న్యూస్ /గుండాల ప్రతినిధి :

కట్టుకున్న భర్త పాలిట భార్య కాల యముడై సుత్తి తో మోదీ చంపిన ఘటన మండల కేంద్రం లో చోటు చేసుకుంది. పోలీస్ లు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గుండాల గ్రామానికి చెందిన మాదరబోయిన బిక్షం (64) అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో భార్య తరచూ గొడవలతో క్షణికావేశంతో భర్తను సుత్తితో తలపై బలంగా మొదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న యాదాద్రి డిఎస్పి శ్రీనివాస్ నాయుడు, యాదగిరిగుట్ట సీఐ శంకర్,ఎస్సై తేజంరెడ్డి ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య..