విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి
మన ప్రగతి న్యూస్/కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడప్గల్ లోని ఎస్ సి వెల్ఫేర్ హాస్టల్ ను సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులతో కలిసి...