Breaking News

మహా వైభవంగా బస్వ లింగేశ్వర స్వామి జాతర

-పట్టణ పురవీధులలో స్వామివారి రథం ఊరే గింపు

మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి:

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి లో సోమవారం నాడు శ్రీ బస వ లింగేశ్వర స్వామి జాత ర మహా వైభవంగా జరి గింది. ఉదయం శోభాయ మయంగా సర్వాంగ సుందరంగా అలంకరింపజేసిన రధములో స్వామివారి అమ్మవారి విగ్రహ ఉత్సవ మూర్తులను పండితులు రథంలో అధిష్టించారు. డ ప్పు వాయిద్యాలు, జయ గంట మ్రోగిస్తుండ గా డీజే భక్తి పాటలతో మహిళా బృందం కోలాట నృత్యా లు చేస్తుండగా, దివిటీల తో స్వామివారి రథం పట్ట ణ పురవీధులలో ఊరేగిం చారు .ఈ సందర్భంగా భ క్తజనులు మంగళహార తులతో స్వాగతించారు. డీజేలో శంకరుని భక్తి పా టలు, కోలాట బృందాల నృత్యాలు దద్దరిల్లాయి.
సాయంత్రం ఆలయంలో జరిగిన చక్రవరీ సేవా కా ర్యక్రమానికి బక్తజనుల పె ద్ద సంఖ్యలో హాజరై స్వా మివారిని దర్శించుకొని, దీపరాజ్యం చేశారు. టెం కాయలు ,కట్న -కానుకలు సమర్పించారు. ఆలయ క మిటీ వారు భక్తుల సౌక ర్యార్థమై వాళ్ళు ఏర్పా ట్లు చేశారు. జాతర సంద ర్భంగా పలు దుకాణాలు వెలిశాయి.ఆలయంలోనూ, ఆలయ ప్రాంగణం లో భక్తజనుల తో కిటకి టలాడింది. ఈ కార్యక్ర మాల్లో ఆలయ చైర్మన్ మ హిపాల్ రెడ్డి తోపాటు ఆ లయ ధర్మకర్తలు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, తది తరులు పాల్గొన్నారు.