మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మం డలం కనుముక్కల లో ప ద్మావతి సమేత శ్రీ వేంక టే శ్వర స్వామి దేవాలయం లో సోమవారం నాడు ధ్వ జారోహణం చేయడం జరి గింది. ఈ సందర్భంగా దే వత ఆహ్వానం చేశారు. స్వామివారి బ్రహ్మో త్సవా ల్లో భాగంగా ఉదయం గ రుడ ఛాయాదివాసం, హ వనం చేశారు. సాయం త్రం బేరి పూజ హోమం ని ర్వహింప చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కర్త పుష్పలత మల్లారెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మహిపాల్ రె డ్డి, కార్యనిర్వాహక అధ్య క్షుడు నూకల లింగస్వా మి యాదవ్ తో పాటు కో ట సత్తిరెడ్డి అమృత, ఉ త్సవ కమిటీ ప్రతినిధులు, భక్తజనులు పాల్గొన్నారు.

