ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన జిల్లా సుడా చైర్మన్,వైరా ఎమ్మెల్యే
మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి: హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఖమ్మం జిల్లా స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వైరా...
