బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
అంతర్జాతీయం

తల్లిదండ్రులు విద్యార్థుల నడవడికను గమనించాలి

తల్లిదండ్రులు విద్యార్థుల నడవడికను గమనించాలి

వందశాతం ఉత్తిర్ణతే లక్ష్యం

కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

మన ప్రగతి న్యూస్/ జనగామ బ్యూరో :
జనగామ జిల్లాకేంద్రం లోని ధర్మకంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలం గాణ ఇంటర్ విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు తల్లిదండ్రుల అధ్యాపకుల (పేరెంట్స్ కమిటీ) సమావేశం బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ నాముని పావని కుమారి అధ్యక్షతన నిర్వహిం చారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ పావని మాట్లాడుతూ కళాశాలలో ఉచిత అడ్మిషన్లు, ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు అన్ని రకాల సౌకర్యాలు మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకులున్నారని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే హాజరు శాతం తక్కువగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటినుండి అయినా క్రమం తప్పకుండా కళాశాలకు వారి పిల్లలను పంపించాలని తెలియజేశారు.
కళాశాలలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు సబ్జెక్టు లెక్చరర్ల సమక్షంలో స్టడీ అవర్ ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థుల ఏకాగ్రత పెరగడం కొరకు ధ్యానం చేయించడం, విద్యార్థుల మానసిక వికాసానికిమానవ తా విలువలపై అవ గాహన కార్యక్రమా లు,క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగు తుందని ప్రిన్సిపాల్ తెలిపారు.
విద్యార్థులు మానసిక ఒత్తిడికిలోను కాకుం డా ఇంటర్ బోర్డ్ టెలి మానస్ ప్రోగ్రాం ద్వారా 14416 అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థు లు మాదకా ద్రవ్యాల కు అలవాటు కావడా నికి అవకాశాలున్నా యని తల్లిదండ్రులు కూడా గమనిస్తూ ఉండాలని తెలియజేశారు.
రాబోయే ఇంటర్ పబ్లిక్ పరీక్షాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలంటే అధ్యాపకులతో పాటు తల్లిదండ్రుల సహకారం ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకుల బృందం, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.