బ్రేకింగ్ న్యూస్
సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిసిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్డాక్టర్‌ జగదీష్‌ మృతి తీవ్ర విషాదం.. మమతా వైద్య సంస్థలకు తీరని లోటు: మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌చిన్న ముప్పారం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు అవకాశంపోలీసులు చట్టప్రకారం పనిచేయాలి.. అధికార పార్టీ ఒత్తిళ్లపై పువ్వాడ ఆగ్రహంస్థలాల సాధనే లక్ష్యం.. పాదయాత్ర ఆరంభమే!జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంమంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం: కాంగ్రెస్ నేతలుఉపాధ్యాయులే సమాజగమనానికి మార్గదర్శులు -వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణఖమ్మం నగరంలో మాజీ ఎంపీ నామ, ఎంపీ వద్దిరాజు పర్యటననిరుద్యోగులకు కాంగ్రెస్ నయవంచన.. 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?-మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి
తెలంగాణ

వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:

సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

భారీ వర్షాల కారణంగా వరద నీటి ఉద్ధృతికి ఏన్కూర్ మండలం నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతింది. బ్రిడ్జి సమీపంలో వరద నీటి ప్రవాహానికి రహదారిలో కొంత భాగం కొట్టుకుపోవడంతో పెద్ద గండ్లు ఏర్పడి, ప్రస్తుతం ఆ ప్రాంతం మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది.రహదారి ప్రమాదకరంగా మారడంతో ఫోర్ వీలర్ వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఏన్కూర్ ఎస్‌ఐ సంధ్య తెలిపారు. ఆమె ఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. వరద నీటి ప్రవాహం ఉన్న సమయంలో వాహనదారులు, భక్తులు రహదారిని దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు.నాచారం ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులు ప్రస్తుతం ఈ మార్గాన్ని వినియోగించవద్దని, సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని ఎస్‌ఐ సంధ్య కోరారు. రహదారి పూర్తిగా పునరుద్ధరించి రాకపోకలకు సురక్షితంగా ప్రకటించే వరకు దెబ్బతిన్న ప్రాంతంలోకి ఫోర్ వీలర్ వాహనాలను అనుమతించబోమని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.